Election Results 2022 Live Updates: Counting of votes for 5 states Assembly Elections begins. Election Results of Assembly polls in Uttar Pradesh, Punjab, Goa, Manipur, and Uttarakhand will come out soon
#ElectionResults2022
#AssemblyElection2022Results
#ElectionResultsLiveUpdates
#UPElection2022Results
#Punjab
#Uttarakhandresults
#PMModi
#AAP
#manipurelection2022
#GoaElection2022
#ExitPolls2022
#UttarPradesh
#BJP
#YogiAdityanath
#AkhileshYadav
#RahulGandhi
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం అయింది. అయితే అందరి కళ్లు దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ మీదే ఉన్నప్పటికీ.. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా ఆసక్తికరంగానే ఉన్నాయి. యూపీలో మొత్తం 75 జిల్లా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పంజాబ్ లో 66 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది మధ్యానానికి ఎర్లీ ట్రెండ్స్ బట్టీ ఏ పార్టీ గెలుస్తుందో ఆర్డమైపోతుంది .